మీ ఇంట్లో వాడుతున్న RO ఫిల్టర్ వాటర్ లో Ph, ORP విలువలు ఉన్నాయో,లేదో చూడండి. Ph విలువ7.5-8.5 ఉంటే ఆల్కలైన్ వాటర్ వస్తుంది అని అర్థం. మీ వాటర్ లో కాల్షియం, జింక్, మెగ్నీషియం లాంటి మంచి మినరల్స్ వస్తే ORP విలువ -200 ఉంటుంది. అప్పుడు అది మంచి నీటిని ఇచ్చే ఫిల్టర్ గా గుర్తించాలి. * ఇటీవలి పలాస పట్టణములో ప్రాణ అనే వాటర్ ప్యూరిఫైర్ ను మీ ముందుకు తెచ్చాం. హానికరమైన మెటల్స్ ను తొలగించి మంచి మినరల్స్ ను అందిస్తుంది. Ph, ORp విలువలు కలిగి ఉంటుంది. కిడ్నీ వ్యాధులను రాకుండా చేస్తుంది. Cost: 23000